శ్రీమతి డొక్కా సీతమ్మ స్ఫూర్తితో జనసేన అన్నదానం

రాజమండ్రి, శ్రీమతి డొక్కా సీతమ్మ స్ఫూర్తితో జనసేన పవన్ కళ్యాణ్ ఆశయాలతో ప్రతి శనివారం రాజమండ్రి పుష్కరాలరేవు వద్ద జనసేన టౌన్ సెక్రటరీ పేదలకు కెల్ల జయలక్ష్మి ఆధ్వర్యంలో అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.