ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు

చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా తేజస్విని రామిశెట్టి చిరంజీవి యువత ఆధ్వర్యంలో పుట్టినరోజు సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాలడుగు కార్తీక్, సూరిశెట్టి, శివ సంహిత్, పాగోలు కటారి సాయిరాం పల్లాలు అభిరామ్ మల్లేశ్వరరావు మరియు మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ పాల్గొన్నారు.