ఘనంగా రేపాక నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు
గాజువాక, జనసేన నాయకులు రేపాక నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు స్థానికి ఈటర్స్ రెస్టారెంట్ లో ఘనమగా నిర్వహించారు. ఆదివారం ఆయన జన్మదిన సందర్భంగా రెస్టారెంట్లో పనిచేసే వరి మద్య కేక్ కట్ చేసి 50 మందికి విందు ఏర్పాటు జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-28-at-11.58.52-PM-1-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-29-at-6.27.38-PM-2-461x1024.jpeg)