పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా పూజలు

🔸జనసేన పార్టీ మరియు విజయనగరం జిల్లా చిరంజీవి యువత సంయుక్త ఆధ్వర్యంలో..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం స్థానిక జొన్నగుడ్డి వినాయక మండపంలో ప్రత్యేక పూజలను జనసేన పార్టీ సీనియర్ నాయకులు, విజయనగరం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు(బాలు), సీనియర్ నాయకులు పిడుగు సతీష్, లోపింటి కళ్యాణ్ నిర్వహించారు. కార్యక్రమంలో జనసేన యువనాయకులు రాజు,కుమార్, రాజేష్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *