జనసేన పార్టీ జెండా స్థుపం ఆవిష్కరణ

డా. బి ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా అమలాపురం రూరల్ మండలం తాండవపల్లిలో జెండా స్థూపం ఆవిష్కరణ చేసారు. ఈ కార్యక్రమంలో అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు, తాండవపల్లి జనసైనికులు, ఎంపీటీసీలు, జిల్లా పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *