ఖమ్మంలో ఘనంగా జనసేనాని పుట్టినరోజు వేడుకలు

జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా శుక్రవారం ఖమ్మం జిల్లా కేంద్రం నందు జరుగుతున్న జనసేన పార్టీ యువజన విభాగం ఆద్వర్యంలో జరుగుతున్న రక్తదాన శిబిరం వద్దకు కూసుమంచి మండలం, భీరోలుకు చెందిన మాజీ ఎస్సీ సంక్షేమ అధ్యక్షుడు ముండ్రు సుధాకర, జనసేన పార్టీ సిద్దాంతాలు నచ్చి ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు డేగల రామచంద్రరావు సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా యువజన విభాగం ఆద్వర్యంలో వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వీర మహిళ విభాగ అధ్యక్షురాలు భోగ హరిప్రియ, గుంత అనూష, మహాలక్ష్మి, మేడ బోయిన కార్తీక్, యాసంనేని అజయ్, మాలిక్, బోస్, జి.సత్య శ్రీకాంత్, ఉత్తమ్ రాజ్, ఏ. వివేక్, రవికిశోర్, రమణకుమార్, గుమ్మా మురళి, గోపి, రంజీత్, ఈశ్వర్, హరికృష్ణ, భద్రం ఇతర జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *