జనసేనాని కోసం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంకు పాదయాత్ర చేపట్టిన ఆలపాటి మోహన్
పవన్ కళ్యాణ్ జన్మ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని సీఎం పదవి వరించాలని వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంకు కాలినడకన వెళ్తున్న మొగల్తూరు గ్రామం జనసైనికుడు ఆలపాటి మోహన్.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-02-at-6.17.31-PM-1024x768.jpeg)