కృష్ణాపురం గ్రామంలో పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జెండా ఆవిష్కరణ
శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, రణస్థలం మండలం, కృష్ణాపురం పంచాయతీ కృష్ణాపురం గ్రామంలో సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుక పురస్కరించుకుని జనసేన జెండా ఆవిష్కరణ జరిగింది. జనసైనుకులు జనసేన పార్టీ యంపిటిసి అభ్యర్థి పోట్నూరు లక్ష్మునాయుడు, జనసేనపార్టీ సర్పంచ్ అభ్యర్థి నడుపూరు శంకరరావు, జనసైనుకుడు లింగాల సూరిబాబు ముఖ్య అతిథులుగా ఎచ్చెర్ల నియోజకవర్గం జనసేన నాయకులు సయ్యద్ కాంతిశ్రీ రాష్ష్ట కోఆర్డినేట్ విష్వక్సేన్, కరిమజ్జి మల్లీశ్వరావు లావేరు మండలం యంపిటీసి అభ్యర్థి బర్నాల దుర్గారావు, బాబాజీ సంతోష్, నాయకులు, జనసైనుకులు వీరమహిళలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-02-at-18.42.44-1024x458.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-02-at-18.42.43-1024x458.jpeg)