జెండా స్థూపం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న శెట్టిబత్తుల రాజబాబు
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అల్లవరం మండలం, అల్లవరం సెంటర్లో జరిగిన జెండా స్థూపం ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం అతిధులకు సన్మాన కార్యక్రమం, కేక్ కటింగ్, వృద్ధ మహిళలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమాలలో పాల్గొన్న అమలాపురం నియోజకవర్గ ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు మరియు ఎంపీటీసీలు, జిల్లా పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.