దిల్ సుఖ్ నగర్ జనసేన ఆద్వర్యంలో జనసేనాని జన్మదిన వేడుకలు

దిల్ సుఖ్ నగర్ జనసేన నాయకులు వెంకట సాయి ప్రసాద్ మాట్లాడుతూ ఎందరో మహానుభావులు అందులో మనం కూడా వుండాలని సత్ సంకల్పంతో నేను చేస్తున్న కృషికి, సేవకి ఇతోధికంగా సహాయ సహకారాలు అందిస్తున్న దాతలు, సమ సమాజ సేవకులు, హితులు, శ్రేయోభిలాషులు, సంఘం, మెగా అభిమానులు, మరియు జనసేన పార్టీ లకు మద్దతుగా మీ సహకారం మరువలేనిది సేవలు నా రూపంలో జరగవచ్చు కానీ నా వెనుక మీరందరూ ఉన్నందుకు గర్వంగా ఉంది సంతోషంగా ఉంది గౌరవనీయులైన శీలం గోపి, జోస్యుల సాయి ప్రవీణ్, కొంకిపూడి ప్రసాద్, ఏనుగు శివాజీ, శ్రీమతి అంబటి సాకేత పరిమళ, మిరియాల హరి వెంకట నరసింహారావు, కొండెపూడి శ్రీనివాస్, దోర్నాల పరమష్, కోటిపల్లి సాయి తేజ నాగిరెడ్డి రామనాధ్, మంత్రి చంద్ర రావు, పట్టెల చందన చక్రవర్తి, కందులపాటి మురళీధరరావు, బాల వేగాచారి, శ్రీమతి త్రిపురమళ్ల సరలాదేవి, తోట హనుమంత రావు మరియు బొజ్జా విజయ రంగా, డాక్టర్ శ్రీమతి పడాల ప్రియ దర్శిని, వరుణ్, కమలాకర్, అధ్యాపకులు, డాక్టర్ కవి, చెన్నంశెట్టి బాబావలి రావు, ప్రముఖ సంపాదకలు బండ్రెడ్జి కిషోర్ కుమార్, బండ్రెడ్జి కుటుంబం రావు, సమ సమాజ సేవకులు దుట్టా రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రముఖులు బిట్ల రమేష్, ప్రముఖ రాజకీయ నాయకురాలు, హితులు శ్రీమతి వసంతాల ప్రభావతి, ప్రముఖ రాజకీయ నాయకురాలు, శ్రీమతి ఆకుల వెంకట లక్ష్మీ, శ్రీమతి రాణి, శ్రీమతి ఉమామహేశ్వరి, కోటిపల్లి శ్రీమతి ప్రసన్న, రాజు మరెందరో మహానుభావులు అందరికీ ధన్యవాదములు. ఈ రోజు సెప్టెంబర్ 2న జనసేన పార్టీ వ్యవస్థాపక అధినేత గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కటింగ్, అన్నదానం 250 మందికి మరియు వ్రృద్దాశ్రమాలలో 50 మందికి అన్నదానం, 40 మందికి కంటి పరీక్షలు, 70మందికి మధుమేహం, రక్తపోటు, పల్స్, జ్వరం, పరీక్షలు మరియు కోవీడ్ బూస్టర్ డోస్ 50 మందికి ఉచితంగా దిల్ సుఖ్ నగర్ జనసేన పార్టీ కార్యాలయం వద్ద(నం 13-15-142,142ఎ) భారీ ఎత్తున నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం చాలా గొప్పగా జరిగిందని ఆహార పదార్థాలు మధురంగా మంచి పరిశుభ్రత, రుచికరమైన, త్రుప్తికరంగా ఉన్నాయని అందరూ అభినందించారు.
ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్వంగా చక్కటి రుచికరమైన ఆహారం అందించిన శ్రీమతి సాకేత వరుణ్ దంపతులు అర్భన్ దాబా కొత్తపేట హైదరాబాద్ వారికి అందరి తరపున ధన్యవాదములు, ఠాగూర్, చక్రవర్తి లకు దిల్ సుఖ్ నగర్ జనసేన నాయకులు వెంకట సాయి ప్రసాద్ ధన్యవాదములు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *