కొండపల్లిలో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు
మైలవరం, జనసేన అధినేత పవన్ కళ్యాన్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని మైలవరం నియోజకవర్గం కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో 4 వ డివిజన్ కౌన్సిలర్ అభ్యర్ధి సామల సుజాత ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్ అక్కల రామమోహన రావు(గాంధి), జిల్లా కార్యదర్శి చింతా లక్ష్మి కుమారి, విజయవాడ రూరల్ మండల అద్యక్షులు కోలా రాజు, యతిరాజుల ప్రవీణ్, శ్రీను, చింతల గణేష్, యతిరాజుల శ్రీకాంత్, వీరమహిళలు మరియు జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-03-at-12.18.34.jpeg)