చల్లపల్లి మండల జనసేన ఆధ్వర్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు

  • చల్లపల్లిలోని గుళ్ళలో పవన్ కళ్యాణ్ పేరు మీద అర్చన.
  • చల్లపల్లిలో మహా పాదయాత్ర
  • పవన్ కళ్యాణ్ స్పూర్తితో చేనేత వస్త్రాల ప్రమోషన్.
  • చల్లపల్లిలోని ప్రతి షాప్ కి, ప్రజలకు క్లాత్ బ్యాగులు మరియు జనసేన పార్టీ కరపత్రాలు పంపిణి.
  • చల్లపల్లిలోని ప్రతి సెంటర్లో మొక్కలు పంపిణి.
  • చల్లపల్లిలోని ప్రతి సెంటర్లో కేక్ కటింగ్.

అవనిగడ్డ, చల్లపల్లి మండల జనసేన ఆధ్వర్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించరు. వెదుకలలో భగంగ మహపదయత్ర నిర్వహించారు. ఈ వినూత్న పాదయాత్ర గురించి ప్రజానీకం నుంచి అధ్బుతమయిన స్పందన వచ్చింది. ఈ మహ పాదయాత్ర ఇంతటి విజయవంతం చేసి, పవన్ కళ్యాణ్ పుట్టిన రోజుని ఇంత ఘనంగా నిర్వహించిన జనసైనికులకి దన్యవాదములు. ఈ కార్యక్రమంలో కృష్ణ జిల్లా సంయుక్త కార్యదర్శి ఉస్మాన్ షరీఫ్, చల్లపల్లి మండల అధ్యక్షులు చోడగం విమల కృష్ణ చల్లపల్లి పట్టణ అధ్యక్షులు ముత్యల ప్రసాద్ మండల కమిటీ సభ్యులు జనసైనికులు అబిమానులు పాల్గొన్నారు.