హిందుపురంలో జనసేనాని జన్మదిన వేడుకలు

హిందూపురం నియోజకవర్గం కొల్లకుంట గ్రామంలో హిందూపురం పట్టణ అధ్యక్షులు కొల్లకుంట శేఖర్ ఆద్వర్యంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా కొల్లకుంటలో ఆంజనేయ స్వామి గుడిలో పూజ, అనంతరం గర్భిణీ స్త్రీలకు మహిళలకు చీరలు, పళ్ళు, పసుపు, కుంకుమ పంపిణీ కార్యక్రమం మరియ కేక్ కటింగ్ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి హిందూపురం నియోజకవర్గం ఇంచార్జ్ ఆకుల ఉమేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు, అలాగే హిందూపురం ముఖ్య నాయకులు హిందూపురం మండల అధ్యక్షులు చక్రవర్తి, బోచేరువు భాస్కర్, గాజులనాగభూషణ, నవీన్, మనోహర్, హనుమంతు, రామంజి, మారుతి, వి అనిల్, అజయ్, అనిల్, పవన్, రవి, హర్షవర్ధన్ రెడ్డి, దిలీప్, శ్రీరాగ్, శశికుమార్, (డేవిడ్), అలాగే కొల్లకుంట జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.