అన్నసమారాధన కార్యక్రమంలో రెడ్డి అప్పల నాయుడు
ఏలూరు నియోజకవర్గం 12 వ డివిజన్ దక్షిణపు వీధిలోని మార్కండేయ స్వామి వారి గుడి దగ్గర జరిగిన శ్రీ లక్ష్మీ గణపతి మహోత్సవముల సందర్భంగా కమిటీ వారి ఆహ్వానం మేరకు అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొన్న పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ ఇంచార్జి రెడ్డి అప్పల నాయుడు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-04-at-13.24.06-1024x576.jpeg)