బొలియశెట్టి శ్రీకాంత్ ని సన్మానించిన నందిగామ జనసేన
నందిగామ నియోజకవర్గంలో జనసేనపార్టీ ఉమ్మడి కృష్ణాజిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్ కి జనసేన పార్టీ నందిగామ నియోజకవర్గ నాయకులు సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ, జనసేన పార్టీ కృష్ణ పెన్నా కో ఆర్డినేటర్ రావి సౌజన్య, జనసేనపార్టీ నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-05-at-10.40.40.jpeg)