అయినవిల్లిలో జనసేనాని పేరు మీద ప్రత్యేక పూజలు
పి.గన్నవరం, వినాయక చవితి పర్వదినాలు పురస్కరించుకుని స్వయంభూ అయినవిల్లి వరసిద్ది వినాయక స్వామి వారి ఆలయంలో
జనసేన పార్టీ అద్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ పేరు మీద సతీ సమేతంగా ప్రత్యేక పూజలు(హోమాలు, అభిషేకాలు) నిర్వహించిన అమలాపురం రూరల్ మండల జనసేన పార్టీ అధ్యక్షులు లింగోలు పండు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-05-at-18.37.01-1-768x1024.jpeg)