‘నా సేన కోసం నా వంతు’ కు వినీల్విశ్వంబర్ దత్ ₹100,000 రూపాయిల విరాళం

ఎచ్చెర్ల నియోజకవర్గం, శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి కాంతిశ్రీ చిన్న కుమారుడు మరియు జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ వైస్ ప్రెసిడెంట్ డా.విశ్వక్షేణ్ సోదరుడు వినీల్విశ్వంబర్ దత్, అమెరికాలో జాబ్ చేస్తూ తన మొట్టమొదట సంపాదనలో తన బాధ్యతగా నా సేన కోసం నా వంతు కు ₹100,000 రూపాయిలు బుధవారం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి జనసేన పార్టీ హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో అందించడం జరిగింది.