జనసేన స్టిక్కర్లతో కూడిన టూ వీలర్ హోండా షైన్ అందజేత
కమలాపురం, జనసేన జనాల్లోకి బాగా చేరువు అవ్వాలని జనసేన పార్టీ గురించి మాట్లాడుకోవాలి… ఆలోచించాలి… అంటే జనసేన కనపడాలి… వినిపించాల్సిన అవసరం ఎంతో ఉందని ఆలోచించి అందులో భాగంగా చింతకొమ్మదిన్నె మండలం గాను ఆదివారం కమలాపురం జనసేన శ్రేణుల సమక్షంలో వేణుగోపాల్ రెడ్డి చేతుల మీదుగా చానకి జనసేన స్టిక్కర్లతో కూడిన టూ వీలర్ హోండా షైన్ వాహనం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-11-at-19.33.35-462x1024.jpeg)