కందుల దుర్గేష్ కు శుభాకాంక్షలు తెలిపిన కొమ్ముల రాము
తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్ పుట్టినరోజు సందర్బంగా ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన గన్నవరం నియోజకవర్గ జనసైనికులు మరియు గన్నవరం నియోజకవర్గంలో 660 క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేసినటువంటి కొమ్ముల రాము.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-17-at-19.53.49-1-1024x1024.jpeg)