వీఆర్ఏల అరెస్ట్ అప్రజాస్వామ్యం

పెడన, బ్రిటిష్ కాలం నుండి రెవెన్యూ వ్యవస్థలో పనిచేస్తున్న అప్పటి గ్రామ నౌకరులు ఇప్పటి వీఆర్వోలు. జిల్లా కలెక్టర్ స్థాయి నుండి దిగువ స్థాయి ఏ అధికారం వచ్చినా గ్రామంలో సాదరంగా స్వాగతం పలికే విఆర్ఏలె. వీఆర్ఏల కనీస వేతనం 18 వేలకు పెంచి వారి న్యాయమైన డిమాండ్లను తీర్చాలని పెడన నియోజకవర్గ జనసేన నాయకులు ఎస్ వి బాబు తెలిపారు.