నిజాయితీగా ఒక్క రూపాయి డబ్బులు కానీ మద్యం కానీ పంచకుండా ఎలక్షన్లలో పోటీచేయగల దమ్ముందా..?

  • ప్రకాశం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి డేగల దొరస్వామి నాయుడు

కందుకూరు, 175 నియోజకవర్గాల్లో డబ్బు మద్యం పంచకుండా జనసేనతో పోటీపడి గెలిచే దమ్మున్న మగాళ్లు గాని ఆడవారు గాని నీ వైసీపీలో ఎవరైనా ఉన్నారా రోజాకి సవాల్ జనసేన పార్టీ ప్రకాశం జిల్లా సంయుక్త కార్యదర్శి దొరస్వామి నాయుడు టూరిస్ట్ శాఖ మంత్రి ఆర్కే రోజాకి పత్రికా ముఖంగా తెలియజేయడమేమనగా మీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రావడం ఆంధ్రప్రదేశ్ కు పట్టిన అతిపెద్ద దరిద్రమని మీకు తెలియదు మీరు రాజకీయ నాయకురాలు కాకముందే ఒక ఆడదానిగా పుట్టారని తెలుసుకోండి మీరు మీ రాజకీయ భవిష్యత్తు ఎవరికి తెలియదనుకొని ఒక నిజాయితీగా ఉన్న పవన్ కళ్యాణ్ మీద మీ ఇష్టం వచ్చినట్టు మైకుల ముందు మాట్లాడితే జనసైనికులుగా ఉన్నటువంటి మేము పది రెట్లు సమాధానం ఇవ్వగలము మీరు టిడిపిలో ఉండి రాజశేఖర్ రెడ్డిని తిట్టిన విషయం మీ వాయిదాల నాయకుడు జగన్మోహన్ రెడ్డి మరిచిపోయి మీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చి ఉండవచ్చు అందుకని నోటికి వచ్చినట్టు మా నాయకుడిని మీరు తిడితే మీకంటే పది రెట్లు తిట్టగల సత్తా మాకు ఉందని తెలుసుకోండి మీరు వైసీపీ పార్టీలో పోషిస్తున్నటువంటి మీ పాత్ర మీకు గొప్పగా ఉందేమో కానీ ఆడ జాతికి అసహ్యం అనిపించే విధంగా ఉందని గమనించాలి దమ్ముంటే సింగిల్ గా రండి అని సింగిల్ గా పోటీ చేయమని ఏదో సవాలు చేస్తున్నారు మేము కూడా మీకు ఒక సవాలు విసురుతున్నాను మీలో ఇప్పుడు ఉన్న ప్రతి ఎమ్మెల్యే ఆఖరికి మీతో సహా పక్క పార్టీల కాళ్ళ క్రింద బానిసలుగా బ్రతికి పదవులు తెచ్చుకున్న వారే అని తెలుసుకోండి అది తెలుసుకోకుండా అసభ్యకరంగా మాట్లాడితే మీకంటే అసభ్యకరంగా మాట్లాడటం అందరికీ తెలుసు అని మీరు గమనించాలి అలాగే మీకు ఇంకో సవాల్ విసురుతున్నాను మీ 151 మంది ఎమ్మెల్యేలు లేదా మీరు అన్ని 175 నియోజకవర్గాల్లో మీరు నిలబట్టే ఎమ్మెల్యేలు, దమ్ముంటే నిజాయితీగా ఒక్క రూపాయి డబ్బులు కానీ మద్యం కానీ పంచకుండా ఎలక్షన్లలో పోటీ చేసే మగతనం ఉంటే రమ్మని చెప్పండి డబ్బు మద్యంతోటి బతికే మీలాంటి పిచ్చి కుక్కలకి తన కష్టం సంపాదించిన డబ్బును పదిమందికి పంచిపెట్టే మా నాయకుడు గురించి పిచ్చిపిచ్చిగా మాట్లాడితే వచ్చే ఎన్నికల్లో ప్రజలు మీకు చెప్పులతో సమాధానం చెబుతారు అని తెలుసుకోండి ఆడవారిగా పుట్టినందుకు కొన్ని నియమిబంధనలు పెట్టుకొని నోరు అదుపులో పెట్టుకుని ఆడవారిగా ప్రవర్తించండి అని ఆర్కే రోజాకి ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తున్నానని ప్రకాశం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి డేగల దొరస్వామి నాయుడు అన్నారు.