మహాత్మాగాంధీకి ఘననివాళులర్పించిన నరసాపురం జనసేన

నరసాపురం, నియోజకవర్గంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి మరియు పిఏసి సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్ బొమ్మిడి నాయకర్ మరియు నియోజకవర్గ నాయకులు చాగంటి మురళి కృష్ణ (చిన్న). ఈ కార్యక్రమంలో జక్కం బాబ్జి, ఆకన చంద్రశేఖర్, వలవల నాని, ఆకుల వెంకటస్వామి, కోపల్లి శ్రీను, వాతాడి రమేష్, పెమ్మాడి కిరణ్, యాదంరెడ్డి సుబ్బారావు, బళ్ల శ్రీను, పోలిశెట్టి నళిని, తోట అరుణ, కొప్పాడి కృష్ణవేణి, వలవల సావిత్రి, పులపర్తి రాంబాబు, కర్ణ కుమార్, పోలిశెట్టి సాంబ మరియు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.