షేక్ జబ్బర్ కు మనోధైర్యాన్నిచ్చిన జనసేన

పొన్నూరు, పొన్నూరు పట్టణం 25వ వార్డ్ ఇటికంపాడు రోడ్ లో ఉంటున్నటువంటి షేక్ జబ్బర్ కుమారుడు షేక్ సలాం అకాల మరణం చెందడంతో వారి కుటుంబ సభ్యులను జనసేన నాయకులు పరామర్శించి, భరోసా ఇచ్చి మట్టి ఖర్చుల నిమిత్తం 5 వేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది.