మానవత్వం చాటుకున్న పేడాడ

శ్రీకాకుళం జిల్లా, ఆమదాలవలస నియోజకవర్గం, సరుబుజ్జిలి మండలంలో బుధవారం భీమరాజు అనే ఒక వెల్డర్ అతను పని పూర్తి చేసుకొని అతని ఇంటికి వెళ్తుండగా బైక్ స్కిట్ అయి పడిపోవడంతో తలకి బలమైన గాయం అదే విధంగా మెడకి గాయాలతో పడి ఉండగా గ్రామస్తులు సాయంతో ఆముదాలవలస నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జ్ పేడాడ రామ్మోహన్ రావు, అంబులెన్స్ 108ని పిలిపించి ఆయనని హాస్పిటల్ కి తరలించారు.