మెడికల్ షాప్ ఓపెనింగ్ కార్యక్రమంలో జనసేన నాయకులు డాక్టర్ శ్రీధర్ పిల్లా
పిఠాపురం నియోజకవర్గం, విరవాడ గ్రామం నందు జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పార్టీ బలోపేతం కోసం కృషి చేసినటువంటి జనసేన ఎంపీటీసీ అభ్యర్థి రామిశెట్టి సూరిబాబు ఆహ్వానం మేరకు పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు మరియు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ పిల్లా విరవాడ గ్రామంలో రామిశెట్టి సూరిబాబు నూతనంగా స్థాపించినటువంటి మెడికల్ షాప్ కి జనసేన నాయకులు డాక్టర్ శ్రీధర్ పిల్లా ముఖ్య అతిధిగా వెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో దీనిలో భాగంగా దిబ్బిడి కృష్ణ, జవ్వాది గోవిందు, మైనం నాగేశ్వరరావు, ఘట్టెం భీమరాజు, కూరాకుల వీరబాబు, రామిశెట్టి సూరిబాబు, కొమ్మిరెడ్డి నరేష్ మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-06-at-15.44.29-1024x461.jpeg)