టీమ్ పొలిటికల్ సేన పోస్టర్ మరియు లోగోను ఆవిష్కరించిన జనసేన నాయకులు

  • కందుల దుర్గేష్ మరియు కిరణ్ ప్రసాద్ చేతుల మీదుగా టీమ్ పొలిటికల్ సేన పోస్టర్ మరియు లోగో ఆవిష్కరణ

టీమ్ పొలిటికల్ సేన రెండవ వార్షికోత్సవం సందర్భంగా టీం పొలిటికల్ సేన ఫౌండర్ మహేష్ కంబాల సమక్షంలో తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో టీం పొలిటికల్ సేన పోస్టర్ మరియు లోగోని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, ఉత్తరాంధ్ర జనసేన పార్టీ మహిళా కో ఆర్డినేటర్ శ్రీమతి కిరణ్ ప్రసాద్ లు ఆవిష్కరించడం జరిగింది.

  • పాలవలస యశస్విని చేతుల మీదుగా టీమ్ పొలిటికల్ సేన పోస్టర్ మరియు లోగో ఆవిష్కరణ

టీమ్ పొలిటికల్ సేన రెండవ వార్షికోత్సవం సందర్భంగా టీం పొలిటికల్ సేన ఫౌండర్ మహేష్ కంబాల సమక్షంలో జనసేన పార్టీ కార్యాలయంలో టీం పొలిటికల్ సేన పోస్టర్ మరియు లోగోని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.

  • పేడాడ రామ్మోహన్ చేతుల మీదుగా టీమ్ పొలిటికల్ సేన పోస్టర్ మరియు లోగో ఆవిష్కరణ

టీమ్ పొలిటికల్ సేన రెండవ వార్షికోత్సవం సందర్భంగా టీం పొలిటికల్ సేన ఫౌండర్ మహేష్ కంబాల సమక్షంలో జనసేన పార్టీ కార్యాలయంలో టీం పొలిటికల్ సేన పోస్టర్ మరియు లోగోని ఆమదాలవలస నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.

  • అనుశ్రీ సత్యనారాయణ చేతుల మీదుగా టీమ్ పొలిటికల్ సేన పోస్టర్ మరియు లోగో ఆవిష్కరణ

టీం పొలిటికల్ సేన రెండవ వార్షికోత్సవం సందర్భంగా జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ చేతుల మీదుగా పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానంగా ఈ టీం పొలిటికల్ సేన 150 మంది సభ్యులతో కలిసి పనిచేస్తూ అదేవిధంగా సోషల్ మీడియా గ్రూప్స్ మైంటెయిన్ చేస్తూ పార్టీ సేవా కార్యక్రమాల్ని చేస్తున్న మహేష్ కి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ శ్రీమతి కిరణ్ ప్రసాద్ మరియు పొలిటికల్ సేన టీమ్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా టీం పొలిటికల్ సేన ఫౌండర్ మహేష్ కంబాల మాట్లాడుతూ టీం పొలిటికల్ సేన లోగో మరియు పోస్టర్ ఆవిష్కరించిన జనసేన నాయకులకు ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీమ్ పొలిటికల్ సేన మెంబెర్స్ మరియు వారి బృందం పాల్గొన్నారు.