మునగాల గ్రామంలో మహాఅన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న మేడ గురుదత్ ప్రసాద్

  • మేడ గురుదత్ కి మునగాల గ్రామానికి చెందిన శివ చిరు సత్కారం

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, మునగాల గ్రామంలో మహాఅన్నదాన కార్యక్రమానికి విచ్చేసిన రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మరియు ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ కు అదే గ్రామానికి చెందిన శివ “చిరు సత్కారం” చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోరుకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు మండపాక శ్రీను, రాజానగరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు బత్తిన వెంకన్నదొర, కోరుకొండ మండల జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ ముక్క రాంబాబు, కోరుకొండ మండల నాయకులు చదువు ముక్తేశ్వరరావు, కోరుకొండ మండల కమిటీ మెంబెర్ రాయపాటి హరి, తెలగంశెట్టి శివ, తన్నీరు తాతాజీ, గేదెల సత్తిబాబు, సాధనల వీరబాబు తదితరులు పాల్గొన్నారు.