జనసేన నాయకులు రామ శ్రీనివాస్ కు ఘనసన్మానం

అన్నమయ్య జిల్లా, రాజంపేట మండల పరిధిలో బవనగిరిపల్లి గుట్ట మీద దేవస్థానంలో సామాజిక అభివృద్ధి కోసం ఒక సైనికుడిలా నిరంతరం అలుపెరుగని పోరాటంతో అవసరమైన మేరకు అందరికీ మరియు అన్ని ప్రాంతాల వారికి అందుబాటులో అండగా ఉంటున్న జనసేన నాయకులు రామశ్రీనివాస్ కు ఘన్మగా సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రామ శ్రీనివాస్ సన్మానం చేసిన వారికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.