శెట్టిబత్తుల రాజబాబుని వెంటనే విడుదల చేయాలి: అల్లవరం జనసేన

అమలాపురం, విశాఖపట్నంలో జనసేన పార్టీ నాయకుల అక్రమ అరెస్ట్ లకు నిరసనగా అమలాపురంలో ఇన్చార్జ్ శెట్టిబత్తుల రాజబాబు ఆదేశాల అల్లవరం మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో అల్లవరం సెంటర్ లో నిరసన చేపట్టిన అల్లవరం మండల జనసేన నాయకులు,వీర మహిళలు, జనసైనికులు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సందాడి శ్రీనుబాబు, గోడితిప్పి సర్పంచ్ చిట్నీడి శ్రీదేవి శ్రీనివాస్, ఉపసర్పంచ్ కంకిపాటి వీరబాబు, సీనియర్ నాయకులు మోకా బాలయోగి, చికిలే చిట్టిబాబు, గోళ్ళ కమల, వంగా నాయుడు, కటికిరెడ్డి బాబి, గాలిదేవర బుల్లియ్య, కామిశెట్టి వెంకటరత్నం, పిండి గణపయ్య, తిరుమల రమేష్, వర్రే సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.