పంచకర్ల సందీప్ కి శుభాకాంక్షలు తెలియజేసిన శ్రీమతి కాంతిశ్రీ
విశాఖ ఘటనలో అరెస్ట్ అయిన భీమిలి నియోజకవర్గ ఇంచార్జ్ పంచకర్ల సందీప్ ని పెట్టిన అక్రమ కేసుల్లో శనివారం విడుదలైన సందర్భంగా భీమిలి జనసేన పార్టీ ఆఫీస్ లో ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి కాంతిశ్రీ మరియు రాష్ట్ర కార్యనిర్వహణ వైస్ ప్రెసిడెంట్ డా.విశ్వక్షేణ్ కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-22-at-18.59.59.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-22-at-18.59.57.jpeg)