ఘనంగా షేక్ ఇర్షాద్ పుట్టినరోజు వేడుకలు

దర్శి, జనసేన పార్టీ స్థాపించిన దగ్గర నుంచి దర్శి నియోజకవర్గంలో జనసేన పార్టీని బలోపేతం చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తూ ప్రతి కార్యక్రమంలో జనసేన పార్టీని ముందుకు నడిపిస్తూ ప్రకాశం జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ కార్యదర్శి మరియు దర్శి నియోజకవర్గం జనసేన నాయకులు వరికూటి నాగరాజుతో కలిసి వారితో పాటు ప్రతి కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటున్న షేక్ ఇర్షాద్ పుట్టినరోజు వేడుకలు ఆదివారం దర్శి పట్టణంలోని గణేష్ ఫంక్షన్ హాల్ నందు అంగరంగ వైభవంగా దర్శి నియోజకవర్గ జనసైనికులు మరియు ఆత్మీయుల సమక్షంలో నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, మరియు జనసైనికులు పాల్గొన్నారు.