కెళ్ల గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరణ
చీపురుపల్లి నియోజకవర్గం, గుర్ల మండలం, కెళ్ల గ్రామ పంచాయతీలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కెళ్ల గ్రామ జనసైనికుల ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముక్క శ్రీనివాస్, పెద్ది వెంకటేశ్, బోడసింగి రామకృష్ణ సంతోష్ కుమార్, దాంతులూరి రామేశ్ రాజు, గోళ్లబాబు, తీగల శంకర్, నాయుడు, సూరి నాయుడు, శ్రీను, లక్షమునాయుడు, రాజు, రాము నాయుడు, జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-23-at-20.50.28-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-23-at-20.50.29-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-23-at-20.50.28-1-1024x470.jpeg)