మార్కాపురం జనసేన ఆద్వర్యంలో టిడ్కో ఇళ్ళ పరిశీలన

మార్కాపురం నియోజకవర్గం: జగనన్న ఇల్లు -పేదలందరికీ కన్నీళ్లు జనసేన పార్టీ సామాజిక పరిశీలన కార్యక్రమం ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం తర్లుపాడు మండల గ్రామ ప్రాంతాల్లో జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్ ఆదేశాల మేరకు పరిశీలించిన తర్లుపాడు, మార్కాపురం మండల అధ్యక్షులు మరియు జనసేన మార్కాపురం నియోజకవర్గ కార్యవర్గం.