జగనన్న కాలనీలో యాడికి జనసేన సామాజిక పరిశీలన

తాడిపత్రి: జగనన్న ఇల్లు – పేదలందరికీ కన్నీళ్లు #JaganannaMosam 3 వ రోజు కార్యక్రమంలో భాగంగా తాడిపత్రి నియోజకవర్గం, యాడికి మండలంలోని జగనన్న కాలనీలో జనసేన సామాజిక పరిశీలన కార్యక్రమంలో పాల్గొన్న తాడిపత్రి పట్టణ కమిటీ.