పాలకొల్లు టౌన్ టిడ్కో ఇల్లు సందర్శించిన జనసేన నాయకులు

పాలకొల్లు నియోజకవర్గం, పాలకొల్లు టౌన్ టిడ్కో ఇల్లు సోషల్ ఆడిట్లో భాగంగా పాలకొల్లు జనసేన నాయకులు టిడ్కో ఇల్లు సందర్శించడం జరిగింది.