జగనన్న ఇల్లు – పేదలందరికీ కన్నీళ్లు జనసేన సామాజిక పరిశీలన

ప్రకాశం జిల్లా, మార్కాపురం నియోజకవర్గం నందు జనసేన అధినేత పవన్ కళ్Yఆణ్ పిలుపుమేరకు నవంబర్ 12,13,14తేదీల్లో ఈ జగనన్న ఇళ్లల్లో మోసాలను ప్రజలకు తెలియజేయాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చిన నేపథ్యంలో మూడో రోజైన సోమవారం ఉదయం జనసేన పార్టీ ఆధ్వర్యంలో మార్కాపురం పరిసర గ్రామ ప్రాంతాల్లో టిడ్కో ఇల్లు మరియు జగనన్న ఇల్లు పరిశీలించిన జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.