పితాని రామును పరామర్శించిన పంతం నానాజీ

కాకినాడ: పితృవియోగంతో బాధ పడుతున్న ఎర్రబాట ఎడిటిర్, మాజీ ఎంపీటీసీ పితాని రాము ని శనివారం కాకినాడలో వారి నివాస గృహానికి వెళ్ళి పరామర్శించిన జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ.