గుంతకల్లు జనసేన అధ్వర్యంలో అంబేద్కర్‌కు ఘన నివాళులు
గుంతకల్లు: భారత రాజ్యాంగ నిర్మాతగా దేశ ఔన్నత్వాన్ని, ప్రజాస్వామ్య స్పూర్తిని విశ్వవ్యాప్తం చేసిన కీర్తి శిఖరం డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్. అసమానతలు లేని సమాజం కోసం అనునిత్యం పరితపించిన మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయనకు గుంతకల్లు నియోజకవర్గం జనసేన పార్టీ అధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా సంయుక్త కార్యదర్శి అరికేరి జీవన్ కుమార్, బోయ విరేష్ కుమార్, మారుతి కుమార్ యాదవ్, మహేష్, ఫిరోజ్, సుంకర విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.