జనసేన పార్టీ తరఫున భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు ఘన నివాళులు

పెనుగంచిప్రోలు: ప్రపంచ మేధావి, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతిని పెనుగంచిప్రోలు జనసేన పార్టీ తరఫున నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మురళి, మండల ఉపాధ్యక్షులు తన్నీరు గోపీనాథ్, ప్రధాన కార్యదర్శి వినయ్, సంయుక్త కార్యదర్శి సాగర్ మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.