జికె ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత బి.పి మరియు షుగర్ పరీక్షలు

వైజాగ్ సౌత్: జనసేన దక్షిణ నియోజకవర్గ నాయకులు గోపికృష్ణ జికె ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం విశాఖపట్నం, దక్షిణ నియోజకవర్గం, 33వ వార్డు, కొత్త అమ్మవారి గుడి, అమ్మవారి వీధిలో ఉచిత బి.పి మరియు షుగర్ పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.