వంగవీటి రంగాకు ఘన నివాళులు
తిరుపతి ఆర్.పి.ఎఫ్ ఆఫీస్ నందు బడుగు, బలహీన, ముస్లిం మైనారిటీ, బలిజ, కాపు & అన్ని సామజిక వర్గాల ప్రజా నాయకుడు స్వర్గీయ వంగవీటి. మోహన రంగా 34వ వర్ధంతిని పురస్కరించుకొని, సోమవారం ఆయన చేసిన సేవలను స్మరిస్తూ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించటం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-26-at-10.04.16-PM-1024x444.jpeg)