నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన పులి మల్లికార్జునరావు

కందుకూరు నియోజకవర్గ ప్రజలకు జనసేనకులకు నాయకులకు కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు పులి మల్లికార్జునరావు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ కి మరియు రాష్ట్ర నాయకులకు జిల్లా కార్యవర్గానికి వీర మహిళలకు ఈ నూతన సంవత్సరం అన్ని విధాలుగా మేలు చేసి జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా ఆ దేవుడు అందరికీ ఆ యొక్క శక్తిని ఇవ్వాలని జనసైనికులు కార్యకర్తలు అందరూ క్షేమంగా ఉండి వారి కుటుంబాలు అందరూ బాగుంండి ఈ 2023లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రారంభించబడే వారాహి యాత్ర అత్యంత ఘనవిజయం సాధించి ప్రజలలో ఇంకా బలంగా పాతుకుపోయి పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేసే విధంగా పార్టీ ఎదగాలని ప్రతి ఒక్కరికి పేరుపేరునా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని తెలిపారు.