నూతన సంవత్సర శుభాకాంక్షలు: ఇమ్మడి కాశీనాధ్

మార్కాపురం: జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ కార్యాలయం నందు నూతన సంవత్సరం సందర్భంగా మార్కాపురం నియోజకవర్గ జనసేన ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయటానికి వేలాది మంది జనసేన నాయకులు, కార్యకర్తలు మరియు నియొజక వర్గ ప్రజానీకం తరలి వచ్చారు. ఈ సందర్భంగా వారందరికీ కాశీనాధ్ కృతఘ్నతలు తెలిపి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు.