ఘనంగా జనసేన నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

మార్కాపురం జనసేన పార్టీ ఇంచార్జి ఇమ్మడి కాశీనాథ్ చేతుల మీదుగా నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పుల్లలచెరువు మండల జనసేన పార్టీ అధ్యక్షులు, కొటరూ అచ్చయ్య, ప్రకాశం జిల్లా కార్యదర్శి పాతకోటి వెంకట సుబ్బారావు(పాతఅన్న సముద్రం గ్రామ సర్పంచ్), జనసేన కార్యకర్తలు అభిమానులు పాల్గొనీ ఈ కార్యక్రమంను విజయవంతం చేయటం జరిగింది.