జనసేన క్యాలెండర్లు పంపిణీ చేసిన పామూరు జనసైనికులు

ప్రకాశం జిల్లా, పామూరు మండలంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు రామిశెట్టి సునీల్ మరియు జనసైనికులు జనసేన పార్టీ క్యాలెండరును పంచిపెట్టడం జరిగింది.