శిఖర్జీని కాపాడండి

నెల్లూరు, శిఖర్జీ హమారా హై…అంటూ నెల్లూరు సిటీ జైన్ మత పెద్దల తో సంఘం ఆధ్వర్యంలో శిఖర్జీ పవిత్రతను కాపాడండి పుణ్యక్షేత్రాన్ని పర్యాటక క్షేత్రంగా మార్చి మలినం చేయొద్దు అంటూ పార్టీలకతీతంగా జరిగిన నిశ్శబ్ద ర్యాలీలో జైనులతో కలిసి మద్దతుగా జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి గునుకుల కిషోర్ పాల్గొనడం జరిగింది.