బత్తుల ఆధ్వర్యంలో 60 మంది వైసీపీ కార్యకర్తలు జనసేనలో చేరిక

  • మీ బిడ్డల భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ కి ఒక అవకాశం ఇవ్వండి.. “బత్తుల”
  • “మహాపాదయాత్ర”కు బ్రహ్మరథం పట్టిన వెదుళ్ళపల్లి గ్రామ ప్రజలు
  • బైక్లు, కార్లతో ర్యాలీగా వచ్చి ఘనస్వాగతం పలికిన జనసేన శ్రేణులు
    8 అడుగడుగునా జననీరాజనాలతో “బత్తుల”కు పూలవర్షం కురిపిస్తూ, అభిమానం చాటుకున్న జనసైనికులు
  • జనసేన పార్టీపై పల్లెల్లో వెల్లువెత్తుతున్న అభిమానం
  • “జనంకోసం జనసేన – మహాపాదయాత్ర” 55వ రోజు

రాజానగరం, “జనంకోసం జనసేన – మహాపాదయాత్ర”లో భాగంగా రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణకి అపూర్వ స్వాగతం లభించింది. జనసైనికులు కార్లు, బైక్లతో పెద్ద ఎత్తున ర్యాలీ తరలివచ్చి, బాణసంచా పేల్చితూ, తీన్మార్ డప్పులతో పూలవర్షం కురిపిస్తూ ఘనస్వాగతం పలికారు. ఈ “మహాపాదయాత్ర”లో ప్రజల సమస్యలు వింటూ, పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు వివరిస్తూ… ఈసారి జనసేన పార్టీకి అవకాశం ఇవ్వాలని గ్రామ ప్రజలను అభ్యర్థించిన బత్తుల బలరామకృష్ణ. ఈ సందర్భంగా వైయస్సార్సీపీకి చెందిన 60 మంది కార్యకర్తలు బత్తుల బలరామకృష్ణ సమక్షంలో జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు, వారందరికీ జనసేన పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వైసీపీ నుండి జనసేన లో జాయిన్ అయిన వారు కొట్టేలా దుర్గా ప్రసాద్, నార్ని వాసు, నల్లమల దుర్గా రావు, వరుపుల అంజి, అడపా వీరబాబు, ముసలపల్లి సతీశ్, రాజు, తన్నీరు సీతారాం, ఆకుల సత్యనారాయణ, చిక్కిరెడ్డి శివ దుర్గా సాయి, చిక్కిరెడ్డీ దుర్గా ప్రసాద్, చిక్కీరెడ్డి హరిబాబు, చిక్కిరేడ్డి నరేష్, పడాల గౌరీ శంకర్ తదితర కార్యకర్తలు జాయిన్ అయ్యారు.
ఈ కార్యక్రమంలో తన్నీరు సురేష్, తన్నీరు రాజేంద్ర, తన్నీరు అచ్యుత్, తన్నీరు చైతన్య, సైతిన్ నాగేంద్ర బాబు, దాసరి వీరబాబు, మరిపిండి గణేష్, బండారు అను సాయి, తన్నీరు సాయి రామ్ పవన్ మరియు మండల నాయకులు మట్ట వేంకటేశ్వర రావు, మద్దాల యేసుపాదం, నాగవరపు సత్తిబాబు, ప్రసాద్ మిర్తిపాడు, రొంగలి అభిరామ్ నాయుడు, కొండేటి సత్యనారాయణ, తూముల మణికంఠ, తరిగొప్పుల సాయి గణేష్, తరిగొప్పుల మహేష్, సురిసెట్టి సురేష్, బొబ్బిరెడ్డి సూరిబాబు,చిక్కాల సన్నీ, వరదా వంశీ, అనిల్ కుమార్, పెంటపాటి శివ, దార్ల బ్రహ్మం, కొండేటి సత్య, చిక్కాం నాగేంద్ర, గట్టి సత్యనారాయణ, కవల గంగరావు, ముత్యాల హరీష్, గెడ్డం కృష్ణయ్య, రుద్రం కిషోర్, రుద్రం గణేష్, దూలం తేజ, యేరుబండి కేశవ, కోణాల దుర్గా ప్రసాద్, రావూరి దుర్గా ప్రసాద్, బదిరెడ్డి దుర్గా ప్రసాద్, కవల సురేష్, మనేపల్లి నాగేంద్ర, నాగేంద్ర, లక్ష్మి గణపతి, గట్టి మణి మరియు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.