శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు నేమూరి శంకర్ గౌడ్ మరియు ఆకుల సుమన్ లకు ఆహ్వానం
ఉమ్మడి వరంగల్ జిల్లా, వర్ధనపేట నియోజకవర్గంలోని, ఐనవోలు మండలం శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని జిల్లా నాయకులు బైరి వంశీకృష్ణ, ఐనవోలు మండల నాయకులు బర్ల శివ ఆధ్వర్యంలో జనసేన పార్టీ తెలంగాణ ఇంచార్జి నేమూరి శంకర్ గౌడ్, వరంగల్ జిల్లా ఇంచార్జి ఆకుల సుమన్ లను ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలకుర్తి నియోజకవర్గ నాయకులు వెళ్తూరి నగేష్, ఐనవోలు మండల నాయకులు ప్రవీణ్ పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-09-at-14.51.00-1024x930.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-09-at-14.50.59-864x1024.jpeg)