2024లో జనసేన పార్టీనీ అధికారంలోకి తీసుకు రావాలి: జనసేన జానీ

పాలకొండ: మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం జనసేన నాయకులు జానీ, బొత్స శివసాయి మాట్లాడుతూ 2024లో జనసేనకు టిడిపి మద్దతు ఇవ్వకపోతే ఒంటరిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు గెలుపు సాధిస్తారు. ఇబ్బందులు పడేది టిడిపి పార్టీనే అర్థం చేసుకోవాలి. 2024లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పక్కా సీఎం అవుతారు. 2014లో పవన్ కళ్యాణ్ గారు టిడిపికి మద్దతిచ్చి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జనసేనకు మద్దతిచ్చి పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలి అది ధర్మం. ఇదే సరైన అవకాశం జనసేన పార్టీనీ 2024లో అధికారంలోకి కచ్చితంగా తీసుకు రావాలి.