చాగల్లు గ్రామంలో జనసేన గ్రామ కమిటీ సమావేశం

నకరికల్లు: జనసేన పార్టీ నకరికల్లు మండల అధ్యక్షురాలు తాడువై లక్ష్మి ఆద్వర్యంలో చాగల్లు గ్రామంలో జనసేన గ్రామ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎన్నికల కార్యాచరణ గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఈ సమావేశంలో మండల సహాయ కార్యదర్శలు సతికాల కొండలు, మిరవలి గ్రామ కమిటీ పాల్గొనడం జరిగింది.